True Love Quotes In Telugu
Love is a complicated mixer of emotions, behaviours, and feelings connected with strong emotions, warmth, and honour for another person. Reading love quotes and sayings to each other brings generosity and affections. If you enjoy the quotes in Telugu then consider these love quotes in Telugu. True Love Quotes In Telugu నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో ! నీతో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు ఉండగలనేమో ! కానీ.!!.. నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను నేనేమవుతాను నీకు అంటే తెలియదంది నా మనసు. కానీ నువ్వు నాకేమి కావంటే ఒప్పుకోనంది నా మనసు మనల్ని మనకంటే అధికంగా కేర్ చేసే వ్యక్తి దొరకడం మన అదృష్టం. ఆ అదృష్టాన్ని చులకనగా తీసుకుంటే అటువంటి ప్రేమ దొరకడం చాల కష్టం ప్రేమ అన్నది గొప్ప భావన!! అది విరహంతో చంపేస్తుంది, చావు నుండి బ్రతికిస్తుంది. ఇతరులు చెప్పిన దాన్ని ఆచరించడంలోనో, వారిని అనుకరించడంలోనే కాదు. మనం సరైనదని నమ్మిన పని చేయడంలోనే నిజమైన సంతోషం, మనఃశాంతి ఉన్నాయి. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదిలేదు, నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప నా ప్రేమ నీ కనురెప్పలపై రాసిన ప్రేమ లేఖ, కనులు మూసిన...